Thursday, November 11, 2010

చేనేతపై ప్రత్యేక కథనాలు

రక్తాన్ని దారంగా చేసి వస్త్రంగా నేసిన నేతన్న జీవనం దైన్యం. దినదినం ఆర్థికంగా క్షీణించడానికి కారకులెవరు? కోట్లాది రూపాయల ప్రభుత్వ బడ్జెట్ ఏమౌతోంది? ప్రభుత్వ పథకాలు ఎటు వెళుతున్నాయి? లభ్ది పొందుతున్నవారెవరు? 
త్వరలో మార్కెట్లోకి రానున్న సిరా వెలుగులో ప్రత్యేక కథనాలు....

No comments:

Post a Comment