ప్రజా ఫ్రంట్ కు ప్రజలేరి?
(పాషా - సిరా వెలుగు విలేఖరి)
టి ఆర్ ఎస్ కు పోటీగా ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన గద్దర్ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తోందా?
కెసిఆర్ కు ప్రత్యామ్నాయంగా గద్దర్ ను రాజకీయేతర శక్తిగా ప్రజలు ఉహించుకొలేకపోతున్నారా?
ప్రజా ఫ్రంట్ భవిష్యత్తులో నామ మాత్రంగానే ఉంటుందా?
వీటికి ప్రజా ఫ్రంట్ సభలను చూస్తే కొంతవరకు అవుననే అనిపిస్తుంది. బుధవారం కరీంనగర్ కళాభారతిలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ జిల్లా సదస్సు ఏర్పాటు చేయగా అతి కొద్ది మంది జనం వచ్చారు. మధ్యాహ్నం 4.40 వరకు గద్దర్ హాజరు కాలేని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా గద్దర్ పాటంటే అందరికీ ఇష్టం ఫ్రంట్ నేపథ్యంలో ప్రత్యేక కూటమి అని భావంతోనో, కొత్త సీసాలో పాత సారాయి అనో జనాలు పాలచనవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment