Thursday, November 11, 2010

మెరుగైన సమాజం కోసం..

మెరుగైన సమాజం కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నారా ?
ప్రజా చైతన్యానికి నేను సైతం అని ముందుకురావాలానే ఉత్సాహం మీలో ఉందా?
అవినీతి రహిత, ఆరోగ్యవంతమైన  సమాజానికి  కృషి చేయాలనే  దీక్ష ఉందా    ?
మీ ఆలోచనలు మాతో పంచుకోండి..
 సిరా వెలుగు ఒక వేదిక కానుంది.
వెంటనే సంప్రదించండి.
siravelugu@gmail.com

No comments:

Post a Comment